Sri Venkateshwara Swamy Temple | Tukkuguda | Ranga Reddy | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 3700 సం || నుంచి ఉన్నది. ఈ ఆలయం హైదరాబాద్ లోని రంగారెడ్డి తుక్కుగూడ వద్ద గల శ్రీ నగర్ గ్రామం లో ఉన్నది.
ఈ ఆలయంలో స్వామి శ్రీ వేంకటేశ్వర స్వామి మరియు శివాలయం కూడా ఒక్కటే పీఠం మీద కలసి ఉంటుంది. ఈ స్వామి స్వయంభూ స్వామి. ఎవ్వరూ ప్రతిష్టించలేదు. స్వామి స్వయంభూ. ఇక్కడ కేవలం ధర్మ బద్దమైన కోరికలు మాత్రమే తప్పకుండా నెరవేరుతాయి అని ఇక్కడ భక్తుల నమ్మకం. డానికి కూడా కొన్ని షరతులు ఉన్నాయి అని అంటున్నారు. మండలం పాటు అత్యంత భక్తితో , స్వామి మీద నమ్మకంతో , ధర్మంగా ఉంటూ , కేవలం సాత్వికమైన శాఖహర భోజనం చేస్తూ మండల దీక్ష చేసి స్వామి వారికి ఆ మొక్కు సమార్పిస్తే అప్పుడు ఆ కోరికలు ధర్మం ఐనవి తిరుతాయి అని ఇక్కడ భక్తుల నమ్మకం.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:00
#Sri Venkateshwara Swamy Temple #Tukkuguda #Ranga Reddy #Hyderabad

Comments
Post a Comment