Sri Jagdish Mandir | Lower Tank Bund | Kavadiguda | Hyderabad | Telangana

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయంలలో ఈ దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయానికి చాలా ఘనమైన చరిత్ర ఉన్నాది. ఈ దేవలయం హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న హుసేన్ సాగర్ కి లోవర్ టాంక్ బాండ్ వద్ద కలదు. చాలా మందికి ఈ ఆలయం ఒకటి ఉన్నది అని తెలియదు. దానికి గల కారణం ఈ ఆలయం తక్కువగా అభివృద్ది చెందడం. 

ఇప్పుడు ఈ ఆలయాన్ని పునః నిర్మాణం చేస్తున్నారు. మొత్తం లోపల పాలరాత్రి తో నిర్మిస్తునారు. ఉదయం మరియు సంధ్య సాయంత్రం సమయంలో ఈ ఆలయ దర్శనం మనస్సుకి ఎంతో హాయిని ఇస్తుంది. 1651 సం || లో మహారాణా జగత్ సింగ్ 1 స్థాపించబడిన ఆలయం ప్రధానమైన ఆలయం ఉదయ్ పూర్ లో ఉన్నది. అలాంటి ఆలయమే ఈ  ఆలయం. ఈ ఆలయాన్ని ఇండో - ఆర్యన్ నిర్మాణ శైలిలో ఉంటుంది. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి. వారు మన స్వామిని శ్రీ జగదీష్ మందిర్ అనే పేరు తో కొలుస్తారు. ఏ విధంగా ఐతే ముంబైలో శ్రీ వేంకటేశ్వర స్వామిని బాలాజీ అని పేరు తో పూజిస్తారో అదే విధంగా ఇక్కడ కూడా స్వామి ని పూజిస్తారు. 

వైకుంఠ ఏకాదశి మరియు శ్రీ రామనవమి రోజున రద్దీ కొంచం ఎక్కువగ ఉంటుంది. మిగిలిన సమయంలో తక్కువ. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు 


#Sri Jagdish Mandir #Lower Tank Bund #Kavadiguda #Hyderabad #Telangana  

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana