Sri Balanjaneya Swamy Temple | Kavadiguda | Hyderabad | Telangana
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో స్వామి బాలుడి రూపంలో ఉన్నప్పుడు గా దర్శనం ఇస్తారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని కవాడిగూడ అనే ప్రాంతంలో ప్రధాన రహదారి మీదనే ఉంటుంది. టాంక్ బాండ్ నుంచి కవాడిగూడ కి వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉన్నది.
ఈ ఆలయం పక్కనే మారియొక్క ఆలయం కూడా ఉన్నది. అది కూడా శ్రీ ఆంజనేయ స్వామియా ఆలయం. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి చెట్టు రూపంలో దర్శనం ఇస్తారు. ఒక్కసారి వెళ్ళితే రెండు ఆలయాలు దర్శించుకోవచ్చు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:30 వరకు
ఈ ఆలయంలో శ్రీ హనుమాన్ జయంతి , శ్రీ రామ నవమి ఉత్సవాలు కూడా చాలా వైభవంగా జరుగుతాయి. ఈ అలయంలోకి కేవలం సంప్రదాయ దుస్తులలో మాత్రమే అనుమతి ఇవ్వబడును.
#Sri Balanjaneya Swamy Temple #Kavadiguda #Hyderabad #Telangana

Comments
Post a Comment