Kolanupaka Someshwara Swamy temple | Yadadri Bhuvanagiri | Telangana

 

 

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దం లో కాకతీయుల రాజుల కాలంనాటిది. ఈ ఆలయాన్ని అప్పుడు నిర్మించారు. గణపతి ఉత్సవాలు , శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగేవి. 

ఇంతటి పురాతన మరియు ఘనమైన చరిత్ర కలిగిన ఆలయం మన తెలంగాణా లో ఉండడం మన అందరికీ గర్వ కారణం. ఈ ఆలయం తెలంగాణా లోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక అనే గ్రామంలో ఉన్నది. ఈ ఆలయం చాలా పురతనమైనది కావడం వల్ల మరియు పాత ప్రభుత్వలు ఈ ఆలయ అభివృద్ది గురించి సమీక్షలు చేయక పోవడం , ప్రజల నుంచి కూడా అంతగా స్పందన లేకపోవడం వల్ల ఇంతటి మహిమ గలిగిన ఆలయం నేడు శిధిలావస్థకి చేరుకున్నది. ఈ ఆలయంలో ఒక కోటి కి పైగా శివలింగాలు ఉన్నాయి. వీటిని రక్షించుకోవడం మన అందరి భాద్యత. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 

#Kolanupaka Someshwara Swamy temple #Yadadri Bhuvanagiri  #Telangana

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana