Drakshayani Sametha Ramalingeswara Swamy | Medchal | Hyderabad | Telangana

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం సుమారు 300 సం || కంటే పురాతనమైనది. ఇక్కడ శ్రీ రంగనాయక స్వామి మరియు శివాలయం కలవు. ఈ స్వామి పూర్తి పేరు ద్రాక్షయని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి. ఈ ఆలయం తెలంగాణా లోని హైదరాబాద్ వద్ద గల మేడ్చల్ లో కలదు. 

ఈ ఆలయం ఒక చిన కొండ మీద కలదు. ఈ ఆలయం లోనికి చేరుకోవడానికి సుమారు 40 మెట్లు ఎక్కాలి. ఈ ఆలయాన్ని శ్రీ రాముల వారు ప్రతిష్ట చేశారు అని అందుకే ఈ ఆలయానికి శ్రీ రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చినది అని అంటారు. ఈ ఆలయం పక్కనే శ్రీ రంగానాయక స్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయం సుమారు 1200 సం || కంటే పురాతనమైనది. ఈ ఆలయానికి చేరుకోవడానికి సికింద్రాబాద్ నుంచి 229 బస్ ఎక్కి మేడ్చల్ లో దిగితే అక్కడి నుంచి ఆటో లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 01:00 

మధ్యాన్నం : 01:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 


#Dakshayani Sametha Ramalingeswara Swamy  #Medchal #Hyderabad  #Telangana 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana