DR. AMBEDKAR YATRA WITH PANCH(05) JYOTIRLINGA DARSHAN (SCZBG43) | IRCTC | Hindu Temples Guide

 


ఇప్పుడు అందరూ కేవలం అంబేద్కర్ యాత్ర పంచ జ్యోతిర్లింగ దర్శనం (SCZBG43)

ప్రయాణం సమయం : 08 రాత్రులు / 09 పగలు 

దర్శించే ప్రాంతాలు : దీక్షభూమి , మహాకాళేశ్వర్ , ఓంకారేశ్వర్ , త్రయంబకేశ్వర్, భీమశంకర్ , ఘృష్ణేవర్ , జన్మభూమి , 

రైలు పేరు : అంబేద్కర్ యాత్ర టూర్ బై భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్ 2 ac & 3 ac. 

టికెట్ ప్రారంభ ధర : 14700/- ఒక్కరికీ. 

టూర్ ప్రధానాంశాలు :

టూర్ కోడ్ : SCZBG43

ప్రయాణ తేదీ 05/07/2025 

దర్శించే ప్రాంతాల పేర్లు :  నాగపూర్ వద్ద గల దీక్షభూమి , ఉజ్జయిన్ వద్ద గల మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మ్ హో వద్ద గల జన్మ భూమి , నాసిక్ వద్ద గల త్రయంబకేశ్వర్ , పూణే వద్ద గల భీమశంకర్ జ్యోతిర్లింగం ఔరంగాబాద్ వద్ద గల గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం )

పూర్తి సీట్లు : 718 

అందులో (SL:460, 3AC:206, 2AC: 52)

పికప్ మరియు డ్రాప్ పాయింట్లు : సికింద్రాబాద్ , కామారెడ్డి , నిజామాబాద్ , ధర్మబాద్ , ముదఖేడ్ , నాందేడ్ & పూర్ణ. 

ఏజ్ ప్రకారం గా టూర్ టికెట్ ధరలు 

05-11 సం || పిల్లలకి 

ఎకానమీ ధర 13700/-    -  14700/-

స్టాండర్డ్ ధర : 21700/-     -  22900/-

కమ్ఫర్ట్ ధర : 28400/-     -   29900/-


మొదటి రోజు -1 :

ప్రయాణ ప్రారంభ తేదీ : 05/07/2025 

టూర్ ప్రారంభ స్టేషన్ : సికింద్రాబాద్ 

ట్రైన్ చేరుకునే సమయం : మధ్యాన్నం 02:00

తరువాత స్టేషన్ : కామారెడ్డి 

చేరుకునే సమయం : సాయంత్రం 04:30 -04:32 

తరువాత స్టేషన్ : నిజామాబాద్ 

చేరుకునే సమయం : సాయంత్రం 05:40 -05:45 

తరువాత స్టేషన్ :  ధర్మబాద్ 

చేరుకునే సమయం : సాయంత్రం : 06:45 - 06:47 

తరువాత స్టేషన్ : ముద్ ఖేడ్ 

చేరుకునే సమయం : రాత్రి : 08:00 -08:02 

తరువాత స్టేషన్ : నాందేడ్ 

చేరుకునే సమయం : రాత్రి 08:42 -08:47  

తరువాత స్టేషన్ : పూర్ణ 

చేరుకునే సమయం : రాత్రి 09:30 -09:35 


రెండవ రోజు -2 :

తేదీ : 06/07/2025 

తరువాత స్టేషన్ : నాగపూర్ 

చేరుకునే సమయం : ఉదయం 08:00 - రాత్రి 08:00( ఉదయం నాగపూర్ స్టేషన్ కి చేరుకున్న తరువాత ప్రయాణికులు తమ తమ బట్టలు ఉత్తుకోవడం మరియు స్నానంలు చేయడం మరియు భోజన కార్యకమలు ఇతర కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవచ్చు. ) 

12 గంటల పాటు ఇక్కడ రాతలు ఉడదనికి గల కారణం ఇక్కడ షెడ్యూల్ లోని మొదటి ఆలయ దర్శనం ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది,, దీక్ష భూమి స్తూపం ఇక్కడ స్టేషన్ కి దగ్గరలోనే కలదు. దానిని దర్శించుకొని తీరిగీ స్టేషన్లో గల మన ట్రైన్ లోకి ప్రవేశించాలి. 


మూడవ రోజు -3:

తేదీ : 07/07/2025 

తరువాత స్టేషన్ : ఉజ్జయిన్ 

చేరుకునే సమయం : ఉదయం 10:00 

ఈ రోజు అంతా రైలు ఇక్కడే నిలిపి ఉంటుంది. ఉదయం ఉజ్జయిన్ రైల్వే స్టేషన్ నుంచి శ్రీ మహాకాళేశ్వర్ స్వామి ఆలయం కూడా దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ స్వామి వారికి విశేష భస్మఅభిషేకం మరియు హారతి విశేషంగా నిర్వహిస్తారు.  


నాల్గవ రోజు - 4 :

తేదీ 08/07/2025 

స్టేషన్ పేరు : మ్ హో (dadn)

చేరుకునే సమయం : రాత్రి 11:30 

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తరువాత dr.అంబేద్కర్ గారు జన్మించిన జన్మ భూమి ని చూడవచ్చు. ఈ ప్రాంతం రైల్వే స్టేషన్ కి సుమారు  95 కి. మీ దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా కేవలం 2.5గంటలలోనే చేరుకువచ్చు. 


ఐదవ రోజు - 5 :

తేదీ 09/07/2025 

స్టేషన్ పేరు : నాసిక్ 

చేరుకునే సమయం : సాయంత్రం : 06:00 

రాత్రికి ఇక్కడే ట్రైన్ ఉంటుంది. మరియు ట్రైన్ రైల్వే స్టేషన్ యొక్క విశ్రాంతి రూమ్ లో విశ్రాంతి తీసుకోవచ్చు. 


ఆరవ రోజు - 6 

తేదీ 10/07/2025 

స్టేషన్ పేరు : నాసిక్ రోడ్డు 

చేరుకునే సమయం : రాత్రి 08:00 

బ్రేక్ ఫాస్ట్ తరువాత త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శించుకోవాలి. తరువాత నాసిక్ రోడ్డు మార్గం ద్వారా నాసిక్ రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి ట్రైన్ లో పూణే కి ప్రయాణం ప్రారంభం అవుతుంది. 

ఏడవ రోజు - 7 

తేదీ 11/07/2025 

స్టేషన్ పేరు : పూణే (ఖడ్కి )

చేరుకునే సమయం : ఉదయం 04:30 నుంచి రాత్రి 11:00 వరకు ట్రైన్ ఈ రైల్వే స్టేషన్ లోనే ఉంటుంది. ఇక్కడి నుంచి భీమశంకర్ జ్యోతిర్లింగం ఆలయం దర్శనం  చేసుకోవడానికి ప్రయాణం ప్రారంభించాలి. తరువాత తీరిగీ ఖడికి రైల్వే స్టేషన్ పూణే కి చేరుకోవాలి. 

ఎనిమిదవ రోజు - 8 

తేదీ : 12/07/2025 

స్టేషన్ పేరు : ఔరంగాబాద్ 

చేరుకునే సమయం : 07:00 నుంచి సాయంత్రం 04:00 వరకు ట్రైన్ ఈ స్టేషన్ లోనే ఉంటుంది. ఇక్కడి నుంచి డ్రస్ చేంజ్ చేసుకొని గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవాలి. తరువాత ఈ ఆలయం నుంచి ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ కి చేరుకొని అక్కడి నుంచి తీరిగీ పూర్ణ కి ప్రయాణం ప్రారంభం అవుతుంది. 


తొమ్మిదవ రోజు - 9 

తేదీ : 13/07/2025 

స్టేషన్ పేరు : పూర్ణ 

చేరుకునే సమయం : రాత్రి 08:20 - 08:22 

ఇక్కడితో దర్శించవలసిన ప్రాంతాలు పూర్తి అయిపోనాయి. తీరిగీ మీరూ దిగవలసిన స్టేషన్ చేరుకునే సమయం క్రింద చూపబడినది. ఇక్కడి నుంచి ప్రయాణీకుల దిగవాల్సిన పేర్లు సమయం గమనించవచ్చు. 


స్టేషన్ పేరు : నాందేడ్ 

చేరుకునే సమయం : రాత్రి 09:22 - 09-24 


స్టేషన్ పేరు : ముద్ఖేడ 

చేరుకునే సమయం : రాత్రి 10:15 -10:17 


స్టేషన్ పేరు : ధర్మ బాద్ 

చేరుకునే సమయం : రాత్రి 11:17-11:19 


స్టేషన్ పేరు : నిజామాబాద్ 

చేరుకునే సమయం : అర్ధ రాత్రి : 12:20 -12:22 

 

స్టేషన్ పేరు : కామారెడ్డి 

చేరుకునే సమయం : అర్ధ రాత్రి 01:32 -01:34 


స్టేషన్ పేరు : సికింద్రాబాద్ 

చేరుకునే సమయం : తెల్లవారు జామున ఉదయం 04:00


ఇక్కడితో dr.అంబేద్కర్ యాత్ర పంచ జ్యోతిర్లింగాల దర్శనం యాత్ర పూర్తి ఐనది. 

క్రెడిట్ : సమాచారం ఐ ర్ సి టి సి ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరిగినది. 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

KALIKA Matha Temple | Miyapur | Hyderabad | Hindu Temples Guide