Ayyasagar Sri Veerabahdra swamy | Ayyasagar | Amangal | Telangana

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని అని ఆలయాల వలె కాకుండా కొంచం వేరే విధంగా ఉంటుంది. ఈ ఆలయం రెండు అంతస్థులలో ఉంటుంది. కింద అంత మెట్లు మరియు పైన ఆలయం ఉంటుంది. పై అంతస్థులో ఆలయం అంతా చాలా పాతగా ఉంటుంది. మీరూ ఆలయ బయటి రాతి కట్టడం చూస్తేనే అర్ధం అవుతుంది. 

ఈ ఆలయం హైదరాబాద్ కి 70కి. మీ దూరంలో ఉంటుంది. తెలంగాణాలోని అమంగల్ మండలం అయ్యాసాగర్ అనే గ్రామంలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో శ్రీ వీరభద్ర స్వామి తో పాటుగా అమ్మవారు శ్రీ భద్రకాళి దేవి కూడా దర్శించుకోవచ్చు. మొదట శ్రీ గణపతి స్వామి మరియు శ్రీ సుబ్రమణ్య స్వామి , తరువాత ప్రధాన దేవత మూర్తులను దర్శించుకోవచ్చు. 

ప్రతి సం || స్వామి వారికి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.  పెళ్లి కానీ వారు , పిల్లలు ఆలస్యం అవుతున్న వారు , రక్త సంబంధ రోగములు ఉన్న వారు స్వామి దీక్ష చెప్పటి ధర్మ బద్దంగా ఉంటే సం || కాలంలో వారి కోరికలు నేరవారుతాయి అని భక్తుల నమ్మకం 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్ 

సాయంత్రం : 04:00 నుంచి 07:30 

స్వామి వారి ఉత్సవాల సమయంలో దసరా , దీపావళి , ఇతర ముఖ్య రోజులలో ఆలయ దర్శన సమయంలో మార్పులు ఉంటాయి భక్తులు గమనించగలరు. మరియు కేవలం సంప్రదాయ దుస్తులలో మాత్రమే అనుమతి ఇవ్వబడును. 


#Ayyasagar #Sri Veerabahdra swamy #Ayyasagar #Amangal #Telangana 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana