ASHTA JYOTIRLINGA SHRAVAN SPECIAL YATRA (WZBG50) | IRCTC | Hindu Temples Guide
ఇప్పుడు అందరూ కేవలం బడ్జెట్ లో మాత్రమే ప్రయాణించాలి అని అనుకుంటున్నారు. ఎక్కువ ఖర్చు లేకుండా అతి తక్కువ ఖర్చు తో ప్రయాణించాలీ అని అనుకునే వారికి ఐఆర్సిటిసి వారు శుభవార్త చెప్పరు. అలాంటి వారి కోసమే ఈ అష్ట జ్యోతిర్లింగ శ్రావణ స్పెషల్ యాత్ర.
ప్రయాణం సమయం : 12 రాత్రులు / 13 పగలు.
దర్శించే ప్రాంతాలు : ద్వారకా , సోమనాథ్ , మహాకాళేశ్వర్ , ఓంకారేశ్వర్ , త్రయంబకేశ్వర్ , గృష్ణేశ్వర్ , పర్లీ వైజనాథ్ , మల్లికార్జున
రైలు పేరు : అష్టజ్యోతిర్లింగ శ్రావణ స్పెషల్ భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్ SL, 2AC & 3AC.
టికెట్ ప్రారంభ ధర : 23880/- ఒక్కరికీ ప్రారంభ ధర. ఇతర అధిక ధర సీట్ లు కూడా కలవు.
టూర్ కోడ్ : (WZBG50)
ప్రయాణ తేదీ 05/08/2025
దర్శించే ప్రాంతాల పేర్లు : మడ్గ్వాన్ - ద్వారకా వద్ద గల నాగేశ్వర్ , సోమనాథ్, ఉజ్జయిన్ వద్ద గల మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, నాసిక్ వద్ద గల త్రయంబకేశ్వర్ , ఔరంగాబాద్ వద్ద గల గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. పర్భణీ/ పర్లీ వైద్యనాథ , మార్కపూర్ రైల్వే స్టేషన్ దగ్గర లో గల శ్రీశైల జ్యోతిర్లింగం. ఇవి అని కలిపి 13 రోజుల యాత్ర.
బోర్డింగ్ పాయింట్లు : మడ్గ్వాన్ , తివిం , సావంత్ వాడి , కుడల్ , వైభవవాడీ, రాజాపూర్ , రత్నగిరి , చీప్లూన్ , రోహ , పెన్ , పనవేల్.
ఏజ్ ప్రకారం గా టూర్ టికెట్ ధరలు :
ఎకానమీ ధర (SL) 23880/-
స్టాండర్డ్ ధర (3AC) : 41060/-
కమ్ఫర్ట్ ధర (2AC): 54660/-
టూర్ ప్రధానాంశాలు :
ద్వారక : ద్వారకధీష్ ఆలయం , మరియు నాగేశ్వర్ ఆలయం.
వెరవల్ : సోమనాథ్ ఆలయం.
ఉజ్జయిన్ : మహాకాళేశ్వర్ ఆలయం మరియు ఓంకారేశ్వర్ ఆలయం.
నాసిక్ : త్రయాంబకేశ్వర్ ఆలయం.
ఔరంగాబాద్ : గృష్ణేశ్వర ఆలయం.
పర్లీ : వైజనాథ్ ఆలయం.
మార్కపూర్ : శ్రీశైలం మల్లికార్జున ఆలయం.
మొదటి రోజు -1 :
తేదీ : 05/08/2025
మడ్గ్వాన్ :
యాత్ర ట్రైన్ మొదట మడ్గ్వాన్ నుంచి బయలుదేరుతుంది.
తరువాత స్టేషన్ తివిం అనే స్టేషన్ లో ప్రవేశిస్తుంది.
తరువాత స్టేషన్ సావంత్ వాడి అనే స్టేషన్ లో అగుతుంది.
తరువాత స్టేషన్ కుడల్ అనే స్టేషన్ లో అగుతుంది.
తరువాత స్టేషన్ వైభవ్ వాడి అనే స్టేషన్ లో అగుతుంది.
తరువాత స్టేషన్ రాజాపూర్ అనే స్టేషన్ లో అగుతుంది.
తరువాత స్టేషన్ రత్నగిరి అనే స్టేషన్ లో అగుతుంది.
తరువాత స్టేషన్ చీప్లూన్ అనే స్టేషన్ లో అగుతుంది.
తరువాత స్టేషన్ రోహ అనే స్టేషన్ లో అగుతుంది.
తరువాత స్టేషన్ పెన్ అనే స్టేషన్ లో అగుతుంది.
తరువాత స్టేషన్ పనవేల్ అనే స్టేషన్ లో అగుతుంది.
రెండవ రోజు - 2 :
తేదీ : 06/08/2025
ద్వారకా :
యాత్ర ట్రైన్ సాయంత్రం లోపు ద్వారకా కి చేరుకుంటుంది. రాత్రికి ద్వారకా వద్దనే హోటల్ లో బస చేయవలసి ఉంటుంది. తరువాత రోజు ఉదయం ద్వారకానాథ్ ఆలయాన్ని దర్శించుకొని నాగేశ్వర జ్యోతిర్లింగం ఆలయం లోనికి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
మూడవ రోజు - 3 :
తేదీ : 07/08/2025
రాత్రి అంతా వెరవల్ ప్రాంతానికి ప్రయాణం చేస్తూనే ఉంటుంది.
నాల్గవ తేదీ - 4:
తేదీ : 08/08/2025
ఉదయం వెరవల్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. ఉదయం సాన్నాదులు పూర్తి చేసుకొని సోమనాథ్ జ్యోతిర్లింగం ఆలయ దర్శనం కి ప్రారంభం అవ్వాలి. మధ్యాన్నం తీరిగీ ట్రైన్ తమ షెడ్యూల్ ప్రకారం ప్రయాణం ప్రారంభం అవుతుంది.
ఐదవ రోజు - 5 :
తేదీ : 09/08/5025
ట్రైన్ రాత్రి అంతా ఉజ్జయిన్ రైల్వే స్టేషన్ కి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
ఇండోర్ :
ఇండోర్ స్టేషన్ కి చేరుకున్న తరువాత ఇక్కడి నుంచి స్నానదులు పూర్తి చేసుకున్న తరువాత మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం కొరకు వెళ్ళాలి. రాత్రి అంతా ఉజ్జయిన్ ఆలయం దగ్గర లో గల హోటల్ లో బస చేయవలసి ఉంటుంది.
ఆరవ రోజు -6 :
తేదీ : 10/08/2025
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తరువాత ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం కొరకు ప్రయాణించాలి.
ఏడవ రోజు - 7 :
తేదీ : 11/08/2025
ఇండోర్ రైల్వే స్టేషన్ నుంచి నాసిక్ రైల్వే స్టేషన్ కి రాత్రి అంతా ప్రయాణం కోన సాగుతూ ఉంటుంది.
ఎనిమిదవ రోజు - 8 :
తేదీ : 12/08/2025
తెల్లవారు జమున నాసిక్ కి ట్రైన్ చేరుకుంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తరువాత త్రయాంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం కొరకు ప్రయాణం ప్రారంభించాలి.
తొమ్మిదవ రోజు - 9 :
తేదీ : 13/08/2025
స్వామి దర్శనం తరువాత ఔరంగాబాద్ కి ప్రయాణం ప్రారంభించాలి. రాత్రి అంతా ప్రయాణం కొనసాగుతుంది.
పదవ రోజు -10 :
తేదీ : 14/08/2025
ఔరంగాబాద్ కి చేరుకున్నా తరువాత స్నానదులు పూర్తి చేసుకొని గృష్ణేశ్వర జ్యోతిర్లింగం దర్శనం కొరకు ప్రయాణం ప్రారంభించాలి. రాత్రికి పర్లీ కి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
పదకొండవా రోజు - 11 :
తేదీ : 15/08/2025
పర్లీ కి చేరుకున్న తరువాత స్నానదులు పూర్తి చేసుకున్న తరువాత వైజయనాథ్ ఆలయ దర్శనం కి ప్రయాణం ప్రారంభించాలి. స్వామి దర్శనం తరువాత కొద్ది సెప్పు విశ్రాంతి తరువాత తీరిగీ ప్రయాణం ప్రారంభం అవుతుంది.
పన్నేండో రోజు - 12 :
రాత్రి అంతా ప్రయాణం తరువాత ట్రైన్ మార్కపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి శ్రీశైలం జ్యోతిర్లింగం దర్శనం కొరకు ప్రయాణం ప్రారంభించాలి.
పదమూడవ రోజు - 13 :
తేదీ 17/08/2025
పనవేల్ :
శ్రీశైలం స్వామి దర్శనం తరువాత పనవేల్ కి ప్రయాణం ప్రారంభమావుతుంది. ఇక్కడ దర్శనం తరువాత ఎవరు ఎవరు ఇక్కడ నుంచి ఎక్కరో వారు వారి గమ్య స్థానం కొరకు తీరిగీ ప్రయాణం ప్రారంభం అవుతుంది.
తరువాత స్టేషన్ చీప్లూన్ తరువాత రత్నగిరి రైల్వే స్టేషన్ కి ట్రైన్ చేరుకుంటుంది.
రత్న గిరి రైల్వే స్టేషన్ తరువాత రాజాపూర్ అనే రైల్వే స్టేషన్ కి ట్రైన్ చేరుకుంటుంది.
రాజాపూర్ రైల్వే స్టేషన్ తరువాత వైభవ్ వాడి అనే రైల్వే స్టేషన్ కి ట్రైన్ చేరుకుంటుంది.
వైభవ్ వాడి రైల్వే స్టేషన్ తరువాత కుడల్ అనే రైల్వే స్టేషన్ కి ట్రైన్ చేరుకుంటుంది.
కుడల్ రైల్వే స్టేషన్ తరువాత సావంత్వాడి అనే రైల్వే స్టేషన్ కి ట్రైన్ చేరుకుంటుంది.
సావంత్ వాడి రైల్వే స్టేషన్ తరువాత తివిం అనే రైల్వే స్టేషన్ కి ట్రైన్ చేరుకుంటుంది.
తివిం రైల్వే స్టేషన్ తరువాత మడ్గవణ్ అనే రైల్వే స్టేషన్ కి ట్రైన్ చేరుకుంటుంది.
ఇక్కడితో సంపూర్ణ అష్ట జ్యోతిర్లింగ శ్రావణ స్పెషల్ యాత్ర పూర్తి అయిపోయింది.
ఇతర వివరాలు :
1 . యాత్ర ప్రయాణిస్తున్న అని రోజులలో కేవలం శాఖహర భోజనమే లభిస్తుంది. ఎటువంటి మాంస లేదా ఏ ఇతర ఫ్రై లేదా బయటి భోజనం ట్రైన్ లో ఈ యాత్ర ట్రైన్ వాళ్ళు ఇవ్వరు. ప్రయాణికులు వల్ల సొంతంగా తెచ్చుకోవచ్చు, మరియు వారు వారి స్వంత డబ్బు తో కొనుగోలు చేసుకోవచ్చు.
2. యాత్ర జరుగుతున్న అని రోజులు కేవలం నాన్ ఏసి రూమ్ మాత్రమే లభిస్తాయి. ఒక్క రూమ్ లో ఇద్దరు లేదా ముగ్గురు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది.
3. ఏ సి రూమ్ కావాలి అని అనుకునే వారు వారి స్వంత డబ్బు తో స్వాంతగా రెంట్ కి తీసుకోవచ్చు.
4. స్నానదులు లేదా ఇతర బట్టలు ఉతకడం వంటి వాటి కోసం ఒక రూమ్ లో కనీసం 5 మంది ఉండవచ్చు.
5. స్వంత డబ్బు తో రూమ్ తీసుకునే వారు వారి ఇష్టం.
6. రైల్వే స్టేషన్ నుంచి అలయాలకు గల దూరం యాత్రికులని తీసుకొని వెళ్ళడానికి నాన్ ఏసి కార్ లేదా జీప్ లేదా బస్ లో ప్రయాణించాల్సి ఉంటుంది.
7. ఖచ్చితంగా రైల్ టికెట్ రిసర్వేషన్ చేసి ఉంచబడుతుంది.
8. యాత్ర ప్రారంభం నుంచి యాత్ర ముగించే వరకు కేవలం ట్రైన్ లో సెక్యూరిటీ ఇవ్వబడుతుంది.
9. అని ధరలు టాక్స్ తో కలుపుకొని , కానీ యాత్రికుల పర్సనల్ ఖర్చులు వారి వారి వ్యక్తిగతం.
10. యాత్రికులకి యాత్ర చేస్తున్నంత సేపు మాత్రమే ఇన్షూరెన్స్ ఇవ్వబడుతుంది.
#ASHTA JYOTIRLINGA SHRAVAN SPECIAL YATRA (WZBG50) #IRCTC #Hindu Temples Guide
%20IRCTC%20%20Hindu%20Temples%20Guide.jpg)
Comments
Post a Comment