Virabadra Shiva Sai Ramanuja Temple | Hyderguda | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం చాలా విశేషమైనది. ఈ ఆలయం ప్రధాన రహదారి మీద ఉంటుంది. కేవలం ద్విచక్రవాహనం కి మాత్రమే పార్కింగ్ సౌకర్యం కలదు. ఈ ఆలయం హైదరాబాద్ అత్తాపూర్ వద్ద గల హైదర్ గూడ వద్ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కనే ఉంటుంది. 

ఈ ఆలయంలో మనకి ప్రధానంగా శ్రీ ఆంజనేయ స్వామి తో పాటుగా రెండు శివ లింగలు కుడ దర్శనం చేసుకోవచ్చు. మరియు సాయి బాబా ఆలయం కూడా ఉన్నది. ప్రతి భక్తులు అభిషేకం చేసుకోవడానికి ప్రత్యేక శివ లింగం కూడా ఉన్నది. శివరాత్రి , హనుమాన్ జయంతి , శ్రీ రామనవమి రోజు రద్దీ చాలా అధికంగా ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 11:00 

మధ్యాన్నం : 11:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 07:30 

ప్రతి శనివారం రోజు రాత్రి 08:00 కి భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 


#Virabadra Shiva Sai Ramanuja Temple  #Hyderguda  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana