Sri Trinetra Anjaneya Swami Temple | Saheb Nagar | Ranga Reddy | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి 300 సం || చరిత్ర కలదు. ఈ ఆలయం చాలా విశేషమైన ఆలయం. ఈ దేవాలయాన్ని మనం ఎక్కడ చూడనాటటువంటి ఆలయం ఈ ఆలయం. ఈ ఆలయం రంగారెడ్డి జిల్లాలోని సాహెబ్ నగర్ వద్ద ఈ శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది. 

ఈ ఆలయంలో స్వామి మూడు కనులతో దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామి మీసాలు కూడా ఉంటాయి. సరిగ్గా ఇలాంటి ఆలయం ఉజ్జయిని లోని త్రినేత్ర మూర్తులని గుర్తు చేసుకొని ఒక బ్రహ్మణ కుటుంబం వారు పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో శ్రీ రామ నవమి , హనుమాన్ జయంతి చాలా వైభవంగా జరుపుతారు. ఇక్కడ శ్రీ హనుమాన్ ఆలయం తో పాటుగా శ్రీ నాగదేవత ఆలయం , శ్రీ గోమాతలు కూడా ఉన్నాయి. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 11:00 

మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 07:30 


#Sri Trinetra Anjaneya Swami Temple  #Saheb Nagar  #Ranga Reddy  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana