Sri Gantala Shanishwara Swamy Temple | Madanapalle | Shamshabad | Hyderabad

 


ప్రపంచంలో ఉండే అతి కొద్ది ఆలయలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇలాంటి ఆలయాలు మనకి అధికంగా అస్సలు కనిపించవు. ఈ ఆలయం హైదరాబాద్ లోని శంషాబాద్ వద్ద గల మదనపల్లి అనే గ్రామంలో ఉన్నది. 

ఈ ఆలయం చాలా ప్రత్యేకమైన ఆలయం. ప్రపంచం లో ఎక్కడ లేనటు వంటి విధంగా ఇక్కడ శ్రీ గంటల శనైచ్చర స్వామి కొలువై ఉంటారు. ఈ ఆలయంలో ప్రవేశించగానే మొదట శ్రీ శివాలయంని దర్శించుకోవాలి. తదుపరి శ్రీ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. తరువాత ప్రధాన ఆలయంలోనికి ప్రవేశిస్తాము. ఇక్కడ శ్రీ శని దేవుడు ప్రధాన దేవత మూర్తిగా పూజలు అందుకుంటున్నారు. అని ఆలయలలోగా కాకుండా ఇక్కడ కొంచం వేరే విధంగా ఇక్కడ పూజలు ఉంటాయి. అబ్బాయిలు ఐతే అంతరాలయ ప్రవేశం ఉంటుంది. అది కూడా పైన చొక్కా లేకుండా వెళ్ళాలి. శిరిడీ వద్ద గల శని ఆలయం వలె. శని త్రయోదశి రోజు ప్రత్యేక పూజలు ఉంటాయి. ఇక్కడ స్వామి కి తైలాభిషేకం విశేషంగా చేస్తారు.

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 11:30 నుంచి 03:30 బ్రేక్ 

సాయంత్రం : 03:30 నుంచి 08:00 వరకు 
 
#Sri Shanishwara Swamy Temple  #Madanapalle  #Shamshabad  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana