Sri Nagadevata Temple | Turkayamjal | Ranga Reddy | Hyderabad
ఈ ఆలయం నూతనంగా నిర్మిస్తున్న ఆలయం. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి శ్రీ నాగదేవత ఈ అమ్మ వారి ఆలయం. ఈ ఆలయం తుర్కయంజాల్ రంగా రెడ్డి వద్ద కలదు.
ఈ ఆలయంలో సుబ్రమణ్య షష్టి రోజున మరియు నాగుల చవితి రోజున విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇటువంటి ఆలయం ఉండడం చాలా చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయం ఇంకా నిర్మాణ దశలో ఉన్నది. పెళ్లి కానీ వారు పెళ్లి జరిగి పిల్లలు ఆలస్యం అవుతున్న వారు ఈ ఆలయం లేదా మీ మీ ఇంటి దగ్గరలో శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం లేదా ఇటువంటి శ్రీ నాగదేవత ఆలయం లేదా శ్రీ కాళహస్తి దర్శించడం ఉత్తమం.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:30
#Sri Nagadevata Temple #Turkayamjal #Ranga Reddy #Hyderabad

Comments
Post a Comment