Sri Laxmi Narasimha Swamy Temple | Ibrahimpatnam | Hyderabad | Telangana

 


ఈ ఆలయం చాలా పురతన  ఆలయం. ఈ ఆలయం తెలంగాణా వద్ద హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నం వద్ద కలదు. సరిగ్గా సాగర్ పైప్లైన్ బైపాస్ రోడ్డు మీదగా వెళితే ఈ ఆలయం వస్తుంది. ఈ ఆలయంలో స్వామి దర్శించుకోవడం చాలా అదృష్టం. ఈ స్వామిని దర్శించుకున్నవారు గ్రహ , ఇతర గాలి వంటి వాటి నుంచి విముక్తి పొందుతారు. 

ఈ స్వామి స్వయంభూ స్వామి. యాదగిరి గుట్టలోని స్వామి వలె ఈ స్వామి కూడా చాలా శక్తివంతమైన స్వామి. ఈ ఆలయం చాలా చిన్నగా ఉన్న కూడా చాలా శక్తివంతమైన ఆలయం. దేవాలయం కొంచం మీద అనగా ఒక గుట్ట మీద ఉంటుంది. స్వామి దర్శనం అనంతరం శివాలయం , గణపతి , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం మీరు ఎక్కడ చూడని విధంగా ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 11:30 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 

స్వామి వారికి ఉత్సవాలు మరియు పండుగల సమయంలలో రద్దీ అధికంగా ఉంటుంది. అందరూ సంప్రదాయం దుస్తులలో మాత్రమే అనుమతి. 


Sri Laxmi Narasimha Swamy Temple #Ibrahimpatnam #Hyderabad #RangaReddy #Telangana

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana