Sri Goda Ranganatha Swamy Temple | Thorrur | Hayatnagar | Hyderabad | Telangana
ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం. ఇక్కడ స్వామి కొండలలో వెలిసి ఉంటారు. ఆ కొండనే శ్రీ గోడ రంగనాధ స్వామి ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని హయాత్ నగర్ వద్ద గల తొర్రూర్ గ్రామంలో ఉన్నది.
ఈ ఆలయంలో శ్రీ రంగానాధ స్వామి విగ్రహంతో పాటుగా కొండలో నుంచి బయటికి వచ్చినట్టు కనిపిస్తుంది. పైన ఉన్న ఫోటోలో స్వామి ని దర్శించవచ్చు.
ఈ ఆలయంలో శ్రీ రంగానాధ స్వామి తో పాటుగా శ్రీ గణపతి , శ్రీ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఈ స్వామి వైకుంఠ ఏకాదశి రోజున విశేష పూజలు నిర్వహిస్తారు. ఆలయం లోపల విపరీతంగా వేడిగా ఉంటుంది. ఈ స్వామిని ఇక్కడ ఎవరు ప్రతిష్ట చేయలేదు. ఈ స్వామి స్వయంభూ స్వామి.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:30
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు
#Sri Goda Ranganatha Swamy Temple #Thorrur #Hayatnagar #Hyderabad #Telangana

Comments
Post a Comment