Sri Gnana Saraswathi Temple | Vijaya puri colony | Kothapet | Hyderabad | Telangana

 


ఈ ఆలయం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం. ఈ ఆలయం రెండు అంతస్థులలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని చేరుకోవాలి అంటే మొదట హైదరాబాద్ లోని కొత్తపేట వద్ద గల విజయపురి కాలనీ కి చేరుకొని అక్కడి నుంచి ఒక కమాన్ ఉంటుంది అక్కడి నుంచి కొద్ది దూరంలోనే ఉంటుంది. కొత్తపేటలోని శ్రీ అష్టలక్ష్మీ ఆలయంనికి ఈ ఆలయం కొద్ది దూరంలోనే ఉంటుంది. 

ఈ ఆలయం కింద శ్రీ సరస్వతి దేవి మరియు శివాలయం ఉంటుంది. పైన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం మరియు శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం , శ్రీ గణపతి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉంటాయి. దసరా నవరాత్రులు , వసంత నవరాత్రులు , అక్షరభ్యసంలు కూడా చేస్తారు. షష్టి తిధి సమయంలో సుబ్రమణ్య స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 06:00 బ్రేక్ 

సాయంత్రం : 06:00 నుంచి 08:30 

ఈ ఆలయానికి సాయంత్రం సమయంలో వెళ్ళడం ఉత్తమం. మరియు కేవలం సంప్రదాయ దుస్తులలో మాత్రమే అనుమతి. 


#Sri Gnana Saraswathi Temple #Vijaya puri colony #Kothapet #Hyderabad #Telangana  

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana