Sri Umamaheshwara swamy temple | Suraram | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం పెద్ద ఆలయం. బయటి నుంచి చిన్నగా కనిపించిన లోపల కొంచం పెద్దగానే ఉంటుంది. ఈ ఆలయం తెలంగాణా లోని హైదరాబాద్ లో సూరారం వద్ద ఉంటుంది. ఈ ఆలయం లో ప్రధాన దేవత మూర్తి శివుడు. ఇక్కడ ప్రతి రోజు శివుడుకి ఉదయం అభిషేకం చేస్తారు. 

ఈ ఆలయంలో మనకీ గణపతి తొండం లో లోపలికి ప్రవేశించాలి. ఈ ఇక్కడి నుంచి లోపలికి వెళుతూ ఉంటే స్వరంగం మార్గంతో వెళుతూ ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ మనకి గణపతి , ఆంజనేయ స్వామి శివుడు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. శివరాత్రి రోజు రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ఇక్కడ ఆ రోజు రాత్రి 11:00 నుంచి 12:00 వరకు లింగోద్భవం సమయం లో ప్రత్యేక అభిషేకం చేస్తారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 

సాయంత్రం : 05:00 నుంచి 07:45 


#Sri Umamaheshwara swamy temple  #Suraram  #Hyderabad  #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana