Sri Siddi Vinaya Temple | Ganesh Gadda | Rudraram | Patancheruvu | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన మరియు శక్తివంతమైన ఆలయం. ఈ ఆలయం మనకి చూడడానికి ముంబైలోని శ్రీ సిద్ది వినయక స్వామి వలె పోలి ఉంటుంది. సరిగ్గా అటువంటి ఆలయం మన తెలంగాణ లో కూడా ఉన్నది. ఈ ఆలయం తెలంగాణాలోని పటాన్ చెరువు వద్ద గల రుద్రారం , గణేష్ గడ్డ గ్రామంలో కలదు. ఈ ఆలయంలోని స్వామి స్వయంభూ స్వామి.
మనకి చిలకురు బాలాజీ లో మొదట ఒక కోరిక కోరుకున్న తరువాత 11 ప్రదక్షిణలు చేస్తారు. కోరిక తీరిన తరువాత 108 ప్రదక్షిణలు చేయాలి. ఇక్కడ స్వామి వారికి నిత్యం హోమం మరియు అభిషేకం జరుగుతూనే ఉంటుంది. నవగ్రహ మండపం కూడా ఉన్నది. ప్రతి మంగళ , బుధవారం మరియు శనివారం & ఆదివారం రద్దీ చాలా అధికంగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Sri Siddi Vinaya Temple #Ganesh Gadda #Rudraram #Patancheruvu #Hyderabad

Comments
Post a Comment