Sri Shiridi Sai Baba Temple | Jagadir Gutta | Beside Salasar Hanuman Temple | Hyderabad

 


ఈ ఆలయం లోని సాయి బాబా చాలా పాత ఆలయం. అని ఆలయాల్లో వలె కాకుండా ఇక్కడ కొంచం కొత్తగా మనకి ఈ సాయి బాబా కనిపిస్తారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని జగ్గదిర్గుట్ట లోని సలాసర్ హనుమాన్ ఆలయం పక్కనే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చాలా చిన్నగా మరియు ఒక షెడ్డు లో ఉంటుంది. 

పూర్వం ఈ అలయా స్థలని కూడా కబ్జా చేయాలి అని కొందరు ప్రయత్నించారు. కానీ ఇక్కడి ప్రజలు స్వామి వారికి వారికి ఉన్న అంతలో అందరూ కలిసి ఇక్కడి సాయి బాబా స్థలం లోనే స్వామి కి చిన్న రేకుల షెడ్డులో ఆలయాన్ని అందరూ కలిసి నిర్మించుకున్నారు. 

ఈ ఆలయంలో మనకి మొదట శ్రీ గణపతి మరియు శ్రీ దుర్గా దేవి, మరియు ఇతర దేవతలు దర్శించవచ్చు. అని ఆలయలలో కాకుండా ఇక్కడ స్వామి వారికి నాగ దేవత మూర్తినే కిరీటం గా దరించుతారు. కానీ ఇతర ఆలయలలో స్వామి వారి తలకి కిరీటం పేడుతారు. ప్రతి గురువారం ఇక్కడ రద్దీ కొంచం అధికంగా ఉంటుంది. 


ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 11:45 నుంచి 04:45 బ్రేక్ 

సాయంత్రం : 04:45 నుంచి 07:30 వరకు 


#Sri Shiridi Sai Baba Temple  #Jagadir Gutta #Beside Salasar Hanuman Temple  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana