Sri Sai Baba Temple | Kondamadugu | Bhuvanagiri | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం తెలంగాణా లో అతి పెద్ద సాయిబాబా ఆలయం ఈ ఆలయం. ఈ దేవాలయాన్ని భువనగిరి జిల్లా కొండమడుగు అనే గ్రామంలో ఉన్నది. ఈ ఆలయం ఉప్పల్ నుంచి కేవలం 40కి.మీ దూరంలోను మరియు భువనగిరి వద్ద గల స్వర్ణగిరి ఆలయం  17.5 కి.మీ దూరంలో కలదు. యాదగిరి గుట్ట కి ఈ ఆలయం 28కి. మీ దూరంలోనే కలదు. 

ఈ ఆలయం లోని సాయి బాబా బయటి విగ్రహం మనకి చాలా దూరం నుంచి దర్శనం ఇస్తారు. కింద మారియొక్క ఆలయం ఉన్నది. ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం. ఆలయంలో ఒక్కటే సారి 150 నుంచి 250 మంది ధ్యాన్నం చేసుకునే అంతా పెద్ద ధ్యాన్న స్థలం కలదు. ఈ ఆలయంలో మనకి సాయి బాబా తో పాటు గా సాయి గణపతి , సాయి ఆంజనేయ స్వామి , సాయి రామ్ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ రధసాయిబాబా ని కూడా దర్శించవచ్చు. ఆలయం లోపల చక్కటి బంగారు వర్ణంతో పెయింటింగ్ చూడవచ్చు. ప్రతి గురువారం రోజు మరియు ప్రత్యేక రోజులలో , పండుగ సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 12:30 

మధ్యాన్నం : 12:30 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 07:45 వరకు 


#Sri Sai Baba Temple  #Kondamadugu  #Bhuvanagiri  #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana