Sri Liladri Narasimha Swamy Temple | Tulsi nagar | Allwyn colony | Jaggadirgutta | Hyderabad
ఈ ఆలయంలోని స్వామి స్వయంభూ స్వామి. సాధారణంగా మనకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు అని కూడా కొండ మీద దర్శనం ఇస్తాయి. ఈ ఆలయం కూడా మనకి స్వామి కొండ మీద ఒక గుహలో దర్శనం ఇస్తారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని తులసి నగర్ , ఆల్విన్ కాలనీ జగ్గదిర్ గుట్ట లో కలదు.
ఈ ఆలయంలో స్వామి చేరుకొనే మొదట గణపతి మరియు శివయ్య పక్క పక్కనే కనిపిస్తారు. మరియు వేరియొక్క కొండ లో స్వామి దర్శనం ఇస్తారు. స్వామి ఇక్కడ కొండలో స్వామి స్వయంభూ గా దర్శనం ఇస్తారు. పక్కనే స్వామి కళ్యాణం కూడా చేస్తారు. ఆది కూడా ప్రత్యేక రోజులలో మాత్రమే. అలాయం బయట కి వచ్చి పక్కనే నుంచి ఇంకా పైకి వెళితే శ్రీ నాగదేవత పుట్ట కనిపిస్తుంది. మరియు పక్కనే యగశాల మండపం కూడా ఉంటాయి.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:45
మధ్యాన్నం : 12:00 నుంచి 04:45 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:45
#Sri Liladri Narasimha Swamy Temple #Tulsi nagar #Allwyn colony #Jaggadirgutta #Hyderabad

Comments
Post a Comment