Sri Lakshmi Narasimha Swamy Temple | Kongarakalan | Hyderabad | Telangana


 

ఈ ఆలయం అత్యంత పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని సుమారు 800 సం || క్రితమే నిర్మించారు అని చరిత్ర. ఈ ఆలయం పూర్తిగా వైష్ణవ సంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి కేవలం 22కి. మీ దూరంలోనే ఉన్నది. ఈ ఆలయం హైదరాబాద్ లోని కొంగర కలాన్ వద్ద ఉంటుంది. 

ఈ ఆలయంలో స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ దేవి తో కుడి ఉంటారు. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున మరియు ప్రతి ఏకాదశి రోజున రద్దీ అధికంగా ఉంటుంది. ఈ రోజులలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు మరియు పూజలు నిర్వహిస్తారు. భక్తులు వారు పాల్గొనదల్చున్న వారు మొదట టోకెన్ తీసుకొని కేవలం సంప్రదాయ దుస్తులలో వస్తే మాత్రమే ఆలయంలోని ప్రవేశం చేస్తారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 

పండుగలు , ప్రత్యేక రోజులలో మరియు స్వామి వారికి ఉత్సవాలు , రధయాత్ర,  నిర్వహించే సమయంలో గ్రహాల  సమయంలో ఆలయ దర్శన సమయంలో మార్పులు ఉంటాయి గమనించగలరు. 


#Sri Lakshmi Narasimha Swamy Temple  #Kongarakalan  #Hyderabad  #Telangana

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana