Sri Bugga Ramalingeshwara Swamy Temple | Vikarabad | Telangana | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఆంధ్ర లోని మహానంది లోని ముందు రెండు కోనేరు లోని నీరు ఎంత స్వచ్చంగా ఉంటుందో అలానే ఇక్కడ కూడా చాలా నీట్త్ గా కనిపిస్తుంది. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 70 కి.మీ దూరంలోని వికారాబాద్ వద్ద కలదు. ఈ ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణం లో ఉంటుంది.
పూర్వం శ్రీ రాముల వారు రావణాసురుడు చంపిన తరువాత ఆ పంచమహా దోషం పోగొట్టుకోవడానికి ఇక్కడ కూడా ఒక శివలింగం ప్రతిష్ట చేశారు. అప్పుడు శ్రీ రాముడు తన బాణంతో నీటిని పైకి తీయగా మొదట ఒక బూగ్గ వచ్చినది అని మరియు శ్రీ రాముల వారు ప్రతిష్ట చేయడం వల్ల శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారు. ఇక్కడ కొనేరులో ప్రతి రోజు నంది నోటిలో నుంచి నీరు వస్తూనే ఉంటుంది. ఆ నది నీరే ఇప్పటికి హైదరాబాద్ లో ప్రవహిస్తున్న మూసి నదీ. ఇది వికారాబాద్ లో పుట్టినది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:30 నుంచి 12:00
మధ్యన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్
సాయంత్రం : 04:00 నుంచి 07:15
#Sri Bugga Ramalingeshwara Swamy Temple #Vikarabad #Telangana #Hindu Temples Guide

Comments
Post a Comment