Sri Bhramaramba Mallikarjuna Swamy Temple | Nizampet | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం పేరు శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం. ఈ ఆలయం మనకి శ్రీశైలం మరియు కోమరవేల్లి మల్లన్న స్వామి తో కలిసి ఉంటారు. ఈ ఆలయం తెలంగాణాలోని నిజాంపేట్ కి కొద్ది దూరంలోనే ఉన్నది. 

ఈ అలయాంలో మనకి మొదట ధ్వజ స్తంభం ఆది దాటుకొని కొంచం ముందుకు  వెళితే రావి చెట్టు తో కుడి ఉన్న నాగ దేవత మూర్తిలు తర్వాత ధ్యాన శివుడు బయట అభిషేకం చేసుకువళి అని అనుకునే వారికి చిన్న శివ లింగం తరువాత ప్రధాన ఆలయంలోకి ప్రయాణం  చేయాలి. ఇక్కడ శివుడు లింగాన్ని చూడగానే మనస్సు ఇట్టే లగేసుకుంటుంది. పెద్ద లింగం కి అభీషేకం చేపించుకోవాలి అని అనుకునే వారు మొదట టోకెన్ తీసుకోవాలి. వారి వారి గోత్ర నామాల మీద పేరుతో అభిషేకం చేస్తారు. తరువాత ప్రసాదం ఇస్తారు. ప్రతి సోమవారం మరియు శివరాత్రి సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ శివలింగం వెనుకనే మనకి కోమరవేల్లి దర్శనం ఇస్తారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 

సాయంత్రం : 05:00 నుంచి 07:30 

ప్రత్యేక రోజులలో మరియు పండుగ సమయంలలో ఆలయ దర్శన సమయంలలో మార్పులు ఉంటాయి. భక్తులు గమనించగలరు. 

#Sri Bhramaramba Mallikarjuna Swamy Temple #Nizampet  #Hyderabad  #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

KALIKA Matha Temple | Miyapur | Hyderabad | Hindu Temples Guide