Mallana Swami Temple | Peddapur | Jadityala | Telangana

 


తెలంగాణాలోని సమ్మక సారక్క జాతర తరువాత ఆది పెద్ద అయినట్టువంటి జాతర ఈ మల్లన జాతర. ఈ ఆలయం జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గ్రామంలో ఈ ఆలయం ఉన్నది. ప్రతి సం || హోలీ కి వచ్చే మొదటి ఆదివారం ఈ జాతర నిర్వహిస్తారు. హైదరాబాద్ నుంచి ఈ ఆలయానికి 190కి. మీ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉంటుంది. చిన్న గ్రామంలో ఉంటుంది. కానీ పురాతన ఆలయం. 

ఈ ఆలయానికి కేవలం ఈ జాతరకోసం ప్రక్క గ్రామాల నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఈ జాతరకి జనాలు వస్తారు. ఆడవారు బోనాలు అధిక సంఖ్యలో స్వామి కి బోనం సమర్పించడం ఆనవాయితీ. 

ఇక్కడ మారియొక్క ప్రత్యేకత పోతారాజుల ఆటపాటలు మరియు రంగం ఆట మారియొక్క ఆకర్షణ. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 ప్రత్యేక రోజులలో ఆలయ దర్శన సమయంలో మార్పులు గమనించగలరు. 


#mallana swami temple #peddapur #jadityala #telangana 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana