Jannayya Guta Chatragiri Shree Lakshmi Narasimhaswamy Temple | Jannayya Guta | Raviralla | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని మనం మొత్తం గుట్టతో నిండి ఉంటుంది. ఈ ఆలయం మొత్తం 3 అంతస్తులో ఉంటుంది. ఈ దేవాలయం జన్నాయి గుట్టఅనే గ్రామం లో రావిర్యాల మండలం మహేశ్వరం నియోజకవర్గం లో ఉన్నది. ఈ ఆలయానికి orr 13 మరియు 14 విరమణ కి దగ్గరలో ఉంటుంది.
ఈ ఆలయాన్ని సుమారు 400 సం || క్రితమే నిర్మించారు. మరియు ఈ ఆలయం శ్రీశైలం వెళ్ళే దారిలో ఉంటుంది. పూర్వం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు శ్రీశైలం వెళ్ళే సమయంలో ఈ దేవాలయాన్ని దర్శించుకొని వెళ్ళేవారు అని చరిత్ర. ఈ ఆలయం చాలా పెద్దగ ఉంటుంది. ప్రతి మాసంలోని స్వాతి నక్షత్రం రోజున స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07 :45
స్వామివారికి సుదర్శన పూజలు మరియు వైకుంఠ ఏకాదశి రోజున పండుగలు , ఉత్సవాలు , గ్రహాల సమయం లో ఆలయ దర్శన సమయం లలో మార్పులు ఉంటాయి, భక్తులు గమనించగలరు.
#Jannayya Guta Chatragiri Shree Lakshmi Narasimhaswamy Temple #Jannayya Guta #Raviralla #Hyderabad

Comments
Post a Comment