Gouthameshwara Temple | Manthani | Peddapalli | Telangana | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పైన ఫోటోలో చూస్తేనే తెలుస్తుంది. అంత్యంత పురాతన ఆలయం అని. ఈ ఆలయం తెలంగాణా లోని పెద్దపల్లి జిల్లా మంధని గ్రామంలో గౌతమేశ్వర ఆలయం పేరుతో పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని పూర్వం మంధని మంత్రపుట పురం అని పిలిచేవారు. ఈ ఆలయ నిర్మాణ శైలిని బట్టి ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిది అని చరిత్ర . 

ఈ ఆలయని కాకతీయుల సైన్య అధికారి ప్రతాప రుద్రుడు 11 వ శతాబ్దం లో నిర్మించాడు. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శివుడు. ఆలయ ప్రారంభం లోనే గణపతి స్వామి ని దర్శించుకోవచ్చు. ఆలయం బయట పురాతన పూర్తిగా శిదిలా వస్తకి చేరుకున్నది. పక్కనే పునః నిర్మాణం చేసిన మారియొక్క ఆలయం ఉన్నది. శివరాత్రి రోజు ఈ ఆలయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికి ప్రతి రోజు స్వామీ వారికి నిత్య అభిషేకం చేస్తున్నారు. ఆలయం లోపల మనకి పురాతన గోపురాలు దర్శించవచ్చు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 11:00 

మధ్యాన్నం : 11:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 07:30 

 

#Gouthameshwara Temple  #Manthani  #Peddapalli  #Telangana  #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana