Sri Rathike Hanuman Temple and Math | MG Road | Tank Band | Secunderabad | Hindu Temples Guide
ఈ ఆలయం హైదరాబాద్ లో హనుమాన్ ఆలయాలలో పురాతన ఆలయం. ఈ ఆలయం చాలా పాత ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని టాంక్ బాండ్ వద్ద నుంచి కొంచం ముందుకు వెళ్ళగానే ఏడమ వైపు ఉంటుంది. ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉండడం వల్ల ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. ఫోర్ వెహేలర్ మాత్రమే కాదు ద్వి చక్ర వాహనం కూడా ఆపడానికి సరియైన సౌకర్యం లేదు. అంటే ఈ రోజులలోనే ఈ ఆలయం నిర్మించారు అని అర్ధం చేసుకోయవచ్చు.
ఈ ఆలయంలో శ్రీ రామ నవమి , దసరా , దీపావళి పండుగలలో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయం ప్రారంభం నుంచే మనకి శ్రీ రామాయణం లో జరిగిన ప్రతి సన్నివేశాన్ని కళ్ళకి కట్టినటు ఇక్కడి పెయింటింగ్ మనతో మాట్లాడుతాయి. పూర్వం ఈ ఆలయం ఇక్కడి నుంచి జరిపించాలి అని చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఏనో దాడుల నుంచి ఈ ఆలయాన్ని రక్షించుకున్నాం.
ఈ ఆలయం ఇప్పుడు శిలా వస్థకి చేరుకున్నది. స్వామి వారికి మధ్యాన్నం హారతి మరియు సాయంత్ర హారతి చాలా బాగా ఇస్తారు. ఇక్కడ చాలా మంది హనుమాన్ చాలీసా చదువుతారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00

Comments
Post a Comment