Sri Mahankali Temple | Alwal | Secunderabad | Siddipet road | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయ ఎంట్రన్స్ చూస్తేనే అర్ధం అవుతుంది. పాత రకమైన ఎంట్రన్స్ ఉంటుంది. ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది. ఈ దేవాలయం సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట కి వెళ్ళే మార్గం మధ్యలో ఉంటుంది. సరిగ్గా తిరుమలగిరి పాత పోలీస్ స్టేషన్ ఆల్వాల్ కి మధ్యలో వస్తుంది.
ఈ ఆలయంలో అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి ప్రతి సం || ఆషాడ మాసంలో భారీ ఎత్తున భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఆలయ కూడా చాలా పెద్దగా ఉంటుంది. విశాలమైన కార్ మరియు ద్విచక్ర వాహనం మరియు బస్ లు కూడా అపగలిగినంత పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు. ప్రతి సం || బోనాల పండుగ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున చేస్తారు. దేవి నవరాత్రి 9 రోజులు ఈ ఆలయం లో చాలా రద్దీ ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన , అమ్మవారికి అభిషేకం , హోమం చాలా బాగా చేస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 07:45
#Sri Mahankali Temple #Alwal #Secunderabad #Siddipet road #Hindu Temples Guide

Comments
Post a Comment