Sri Laxmi Venkateshwara Swami Temple | Jagadirgutta | Kuketpally | Hyderabad | Hindu Temples Guide

 

ఈ ఆలయం చాలా మహిమ గల ఆలయం. ఇక్కడ స్వామి చాలా పెద్ద కొండ మీద వెలిశారు. ఇక్కడ స్వామి లక్ష్మీ సహేతుడై కొలువై ఉన్నారు. ఈ కొండ మీద నుంచి చూస్తే హైదరాబాద్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఈ ఆలయం హైదరబాద్ లోని కుకెట్పల్లి వద్ద గల జగ్గదిర్ గుట్ట మీద ఈ ఆలయం కలదు. జగ్గదిర్ గుట్ట వరకు బస్ లు కలవు. ఈ బస్ స్టాప్ నుంచి ఆలయం కేవలం 1.5 కి.మీ దూరంలో ఈ ఆలయం కలదు. ఆటో లు కూడా వెలుతాయి. 

ఈ ఆలయం దేవాదాయ ధర్మదాయ వారి ఆధీనంలో ఈ ఆలయం ఉన్నది. ప్రతి సం || ఫెబ్రవరి నెల లో 3 రోజుల పాటు స్వామి వారికి ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఇక్కడ చాలా ఎత్తైన కొండ మీద ఉండడం వల్ల పార్కింగ్ కింద నే చేసుకోవాలి. జాతర సమయంలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో ఈ ఆలయం చాలా బాగా కనిపిస్తుంది. 

ప్రత్యేక పూజలు కొరకు టికెట్ తీసుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున , దసరా , దీపావళి రోజున రద్దీ అధికంగా ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు 


#Sri Laxmi Venkateshwara Swami Temple #Jagadirgutta #Kuketpally #Hyderabad #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana