Sri Kethaki Sangameshwara Swamy Temple | Jharasangam | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి చాలా చరిత్ర కలదు. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి శివుడు. ఇక్కడ శివునికి మొగలి పువ్వులతో పూజ చేస్తారు. ఇదే ఇక్కడి ప్రత్యేకత. 

ఇక్కడ గుండం చాలా లోపలికి ఉంటుంది. కానీ నీరు చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఇక్కడి నీటికి చాలా మహిమలు ఉన్నాయి అని భక్తుల నమ్మకం. ఇక్కడి గుండంలో స్వామి వారికి నీరు లేదా ఇతర నైవేద్యాలు ఈ నీటిలో సమార్పిస్తే అది కాశీ లోని విశ్వనాధుడుకి చేరుతుంది అని నమ్మకం. 

ఈ ఆలయంలో శివయ్య తో పాటు గణపతి , దుర్గా దేవి , పార్వతి దేవి ఇతర ఉప ఆలయాలు కలవు. 

ప్రతి సం || మాఘ మాసం నుంచి శివ రాత్రి వరకు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివ రాత్రి రోజు రద్దీ అధికంగా ఉంటుంది. కార్తీక మాసంలో ఇక్కడ ఆలయంలో దీపాలు చాలా మంది పెడుతారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:30 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 07:30  వరకు 



#Sri Kethaki Sangameshwara Swamy Temple  #Jharasangam #Hindu Temples Guide 



Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana