Sri Hanuman Temple | Aramghar | Shivarampally | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని సుమారు 35 సం || క్రితమే నిర్మించారు. ఇక్కడ ప్రతి సం || హనుమాన్ జయంతి , శ్రీ రామ నవమి , రోజు చాలా రద్దీ గా ఉంటుంది. ఇక్కడ ఈ ప్రత్యేక రోజులలో అన్నదానం కూడా నిర్వహిస్తారు. 

ఈ ఆలయం అరమఘర్ , శివరాం పల్లి కి మధ్య లో ఉంటుంది. సరిగ్గా pvnr express way బ్రిడ్జ్ కి ఎడమ వైపు కిందకి దిగే బ్రిడ్జ్ కి పక్కనే ఉంటుంది. పూర్వం ఇక్కడ అంతగా అభివృద్ది చెందని సమయంలోనే ఇక్కడ ఆలయం ఉంటుండే. కాలక్రమంలో ఈ ప్రాంతం అభివృద్ది చెందే సమయంలో కొందరి దుర్మార్గుల చెడ్డ ఆశల వల కొంత ప్రాంతం కబ్జా కి గురి ఐనది. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 07:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:30 బ్రేక్ 

సాయంత్రం : 05:30 నుంచి 07:00 

ప్రతి మంగళవారం మరియు శనివారం రద్దీ అధికంగా ఉంటుంది. ప్రత్యేక అభిషేకం మరియు అర్చన కోసం ప్రత్యేక టిక్కెట్లు అంటూ ఇక్కడ ఏమి ఉండవు. అంతా ఆలయ పూజారి గారి చేతుకొనే ఉంటుంది. 

 

#Sri Hanuman Temple #Aramghar #Shivarampally #Hyderabad  #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana