Sri Venkateshwara Swamy Temple | Pension Office road | BanjaraHills | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని పెన్షన్ ఆఫీసు రోడ్డు వద్ద ఎదుమా వైపు కలదు.
ఈ ఆలయం చాలా చిన్న ఆలయం కానీ చాల శక్తి వంతమైన ఆలయం. ప్రతి సం || వైకుంఠ ఏకాదశి రోజు రద్దీ చాలా ఎక్కువ గా ఉంటుంది. మరియు దసరా , దీపావళి , నూతన సం || రోజున కూడా ఇక్కడ భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
ఇక్కడ మనకి క్షేత్ర పాలకుడుగా శ్రీ గరుడు వాహన రూపంలో మనకి స్వామి దర్శనం ఇస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు
#Sri Venkateshwara Swamy Temple #Pension Office road #BanjaraHills #Hyderabad Temples #Hindu Temples Guide
Comments
Post a Comment