Sri Venkateshwara Swami Temple | Erraboda | Attapur | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం లో ప్రధాన దేవత మూర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ కి కొద్ది దూరంలో గల ఎర్రబోడ అనే గ్రామం లో కలదు. 

ఈ ఆలయానికి చేరుకోవడానికి మొదట మెహింది పట్నం కి చేరుకొని అక్కడి నుంచి 300 నెంబర్ బస్ ఎక్కితే అత్తాపూర్ తరువాత వచ్చే హైదర్ గూడ బస్ స్టాప్ లో దిగితే అక్కడి నుంచి ఈ ఆలయం కేవలం 3 కి.మీ దూరంలో ఈ ఆలయం కలదు. ఈ బస్ స్టాప్ నుంచి ఆటో లో ఈ ఆలయం వరకు తిరుగుతాయి. 

ఈ ఆలయంలో ప్రధానంగా వైకుంఠ ఏకాదశి రోజు , ధనుర్మాసం , ఏకాదశి , ఉత్తర ద్వార ప్రవేశ రోజులలో అధిక రద్దీ ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు 


#Sri Venkateshwara Swami Temple #Erraboda  #Attapur #Hyderabad Temples #Hindu Temples Guide 

Comments