Sri Uma Ramalingeswara Temple | Premavathipet | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లోని ప్రేమావతి పేట అనే గ్రామంలో కలదు. ఈ ఆలయం చాలా సం || నుంచే కలదు దాదాపు 4 దశాబ్దాలు అనగా 40 సం || ముందు నుంచే కలదు. 

ఈ ఆలయంలో మనం ఈ అమ్మవారిని శ్రీ ఉమా రామలిగేశ్వర స్వామి ఆలయంగా చూడవచ్చు. ఈ ఆలయంలో ప్రతి సం || బోనాల పండుగ చాలా బాగా నిర్వహిస్తారు. ఈ ఆలయం లో దసరా పండుగ కూడా చాలాబాగా నిర్వహిస్తారు. 10 రోజుల పాటు అమ్మవారికి వివిధ అలంకారాలు నిర్వహిస్తారు. 

ఈ ఆలయంలో మొదట మనం గణపతి ఆలయం, అమ్మవారి ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా దర్శించవచ్చు. ఇక్కడ హోమం లు కూడా చాలా బాగా నిర్వహిస్తారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 12:00  నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:15 వరకు 

#Sri Uma Ramalingeswara Temple  #Premavathipet # Hyderabad temples  #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana