Sri Tulja Bhavani Mata Temple | Osman Shahi Road | Afzal gunj | Hyderabad | Hindu Temple Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం సుమారు 50 సం || కంటే ముందు నుంచే కలదు. ఈ దేవలయాన్ని ధ్వంసం చేయాలి అని చాలా మంది ప్రయత్నించారు కానీ అమ్మ వారి కృప వల్ల అమ్మ భక్తులు తీరిగీ నిమయించుకున్నారు. 

ఈ ఆలయం అఫ్జల్ గంజ్ కి కొద్ది దూరంలో కలదు. గౌలిగూడ రోడ్డు మీదుగా ఈ ఆలయం వస్తుంది. 

ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ మూర్తి శ్రీ శివయ్య స్వామి. ఆలయం బయట కుడి వైపున పెద్ద విగ్రహం ఉంటుంది. చూడగానే మనసుకి హాయిగా ఉంటుంది. ఈ ఆలయం లో ఛత్రపతి శివాజీ పూజ చేసిన శ్రీ తుల్జా భవానీ అమ్మవారు విగ్రహం కలదు. అందువల్లనే ఈ ఆలయానికి ఈ పేరు వచ్చినది. ఈ అమ్మవారి అస్సలు ప్రధాన ఆలయం మహా రాష్ట్ర లోని తుల్జాపూర్ వద్ద గల తుల్జా భవానీ ఆలయం కలదు. ఈ ఆలయం ఉప ఆలయం. ఈ ఆలయంలో మనకి సాయి బాబా ఆలయం , శివయ్య ఆలయం , గణపతి స్వామిని దర్శించుకోవచ్చు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:30  వరకు 


#Sri Tulja Bhavani Mata Temple #Osman Shahi Road #Afzal gunj  #Hyderabad Temples  #Hindu Temple Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana