Sri Salasar Balaji Hanuman Temple | Jagadir gutta | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం హైదరాబాద్ లోని జగ్గదిర్ గుట్ట లో కలదు. ఇక్కడ అని ఆలయాలో వలె హనుమాన్ ఆలయం ఇక్కడ మనకి కనిపించదు. ఇక్కడ కొంచం వేరే విధంగా మనకి హనుమాన్ దర్శనం ఇస్తారు.
ఈ ఆలయం పూర్తిగా రాజస్థాన్ లోని హనుమన్ ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం రెండు అంతస్థులలో ఉంటుంది. కింద ధ్వజ స్తంభం మరియు ఆలయ ఆఫీసు కలదు. మైన ప్రధాన ఆలయం కలదు.
ఇక్కడ మనకి మధ్యలో శ్రీ హనుమాన్ ఆలయం . ఎడమ వైపున శ్రీ గణపతి ఆలయం , మధ్యలో శ్రీ సీత రామ లక్ష్మణ స్వామి ఆలయం , కుడి వైపున శ్రీ రాధా కృష్ణ ఆలయం , కింద బాలాజీ , మధ్యలో సింధూర వర్ణంతో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కలదు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 07:45
#Sri Salasar Balaji Hanuman Temple #Jagadir gutta #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment