Sri Hanuman Temple | Sanathnagar | Hyderabad | Telangana | Hindu Temples Guide

 

ఇక్కడ స్వామి వారు బయట 57 అడుగుల విగ్రహం తో దర్శనం ఇస్తారు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం హైదరబాద్ లోని సనత్ నగర్ వద్ద కలదు. ఇక్కడి ప్రజలు ఈ ఆలయాన్ని 7 తెంపుల్స్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ ఆంజనేయ స్వామి. 

పూర్వం ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఈ ఆలయంలో ఉన్న ప్రాంతంలో ఒక చెట్టు కింద స్వామి వారు ఉండే వారు. స్వామి కోరిన కోరికలు అవి ధర్మ బద్దమైనవి ఉంటే మాత్రమే స్వామి తిరుస్తారు అని ప్రతీతి. ఈ ఆలయం లోపల మనకి శ్రీ రామాయణం కథ మొత్తం చిత్రాల రూపంలో దర్శించ వచ్చు. 

ఈ ఆలయంలో స్వామి వారికి వాడల హరం మరియు తమల ఆకుల అర్చన , మరియు హోమం ఇక్కడ ప్రత్యేకత. ప్రతి మంగళవారం మరియు ప్రతి శనివారం ఇక్కడ రద్దీ అధికంగా ఉంటుంది,. చైత్ర మాసం పూర్ణిమ రోజున స్వామి వారికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

పక్కనే శ్రీ సీత రామ లక్ష్మణ స్వామి ఆలయం కలదు. ఈ ఆలయం బయట ప్రత్యేక ప్రసాద కౌంటర్ కలదు. ప్రతి సం || శ్రీ రామ నవమి రోజున స్వామి కళ్యాణం మరియు రధోత్సవం మరియు రాత్రికి ప్రత్యేక భజన కార్యక్రమాలు కలవు. 

ఆలయం దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04;30 నుంచి 08:00 వరకు 


#Sri Hanuman Temple #Sanathnagar #Hyderabad Temples #Telangana #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana