Sri Hanuman Temple | Chintalmet | Hyderabad | Hindu Temples Guide

 

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పూర్తిగా ఇతర మతస్థుల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో ఈ ఆలయం ఉన్నది. 

ఈ ఆలయం పహాడీ మరియు చింతల్ మెట్ అనే ప్రాంతంలో మధ్యలో కలదు. కోటి నుంచి 94  మరియు మెహింది పట్నం నుంచి 300 బస్ లో వచ్చి ఉప్పర్ పల్లి లో దిగి నడుచుకుంటూ కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం కానీ చాలా శక్తివంతమైన ఆలయం. 

ఆలయంలో శ్రీ రామ నవమి మరియు దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ప్రతి శనివరం మరియు మంగళవారం ఆలయంలో రద్దీ అధికంగా ఉంటుంది. శనివారం రోజు స్వామి కి తమలపాకులతో ప్రత్యేక అర్చన జరుగుతుంది. ఈ ఆలయంలో నూతన వాహనాల పూజ కూడా చాలా ఎక్కువ జరుగుతుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 07:45 వరకు 


#Sri Hanuman Temple #Chintalmet #Hyderabad Temples #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana