Sri Chittaramma Temple | Kukketpally | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం కుక్కేట్ పల్లి మెయిన్ రోడ్డు నుంచి 4కి. మీ దూరంలో కలదు. చాలా ప్రసిద్దమైన ఆలయం. ఈ ఆలయం మెయిన్ రోడ్డు మీదనే కలదు. బైక్ మరియు కార్ పార్కింగ్ కోసం స్థలం లేదు.
ఈ ఆలయం లో ప్రతి సం || ఆషాడ మాసంలో బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించిన తరువాత వెనుక స్థలంలో యటలని కొస్తారు. ఇక్కడ అమ్మవారికి కోడి లేదా మేకలను బలి ఇస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:30 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:00
#Sri Chittaramma Temple #Kukketpally #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment