Shri Nadi Nath Ganesh Temple | Begum Bazar | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ నడి బొడ్డున ఉన్నది. పూర్వం ఈ ప్రాంతాన్ని భాగ్యనగరం అనే పేరు కలిగి ఉన్నది. కానీ కొంత మంది ఆక్రమణ జరిగి ఈ ప్రాంతం పేరు బేగం బజార్ అనే పేరు ప్రాచుర్యంలో కలదు. 

ఈ ఆలయం 250 సం || కంటే ముందే కలదు. ఈ ఆలయం లో ధర్మబద్దమైన కోరికలు మాత్రమే ఈ స్వామి తిరుస్తారు. కానీ అందుకు మనం ఎంత నిజాయతితో ఉంటున్నామో కూడా ఈ స్వామి పరీక్ష చేసిన తరువాతనే కోరికలు స్వామి తిరుస్తారు. స్వామి అని ఆలయాలో వలె గణపతి ఆకారంలో కాకుండా ఇక్కడ మారియొక్క ఆకారంలో ఇక్కడ స్వామి దర్శనం చేసుకుంటారు. కేవలం మనం అనుకుంటే కాదు స్వామికి మనం నిజంగా దర్శనం ఇవ్వాలి అనుకుంటే మాత్రమే ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోగలం. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 11:30  

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు 

#Shri Nadi Nath Ganesh Temple #Begum Bazar #Hyderabad Temples #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana