Lotus Temple | Chilkur Balaji road | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం కొద్ది సం || క్రితమే నిర్మించారు. ఈ ఆలయం చిలకురు బాలాజీ ఆలయానికి 5 కి. మీ దూరంలో ఉంటూంది. మరియు నాంపల్లి నుంచి 20 కి. మీ దూరంలో కలదు. హైదరాబాద్ లో తప్పకుండా చూడవలసిన ఆలయలలో ఈ ఆలయం ఒకటి. 

ఈ ఆలయం పూర్తిగా పద్మం అనగా లోటస్ ఆకారంలో నిర్మించారు. ఈ ఆలయం మొత్తం 10 ఎకరాలు కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శివయ్య. ముందుగా టికెట్ తీసుకుంటే మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. 

ఆలయం ప్రారంభంలోనే ధ్వజ స్తంభం ఉంటుంది. పక్కన ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. మరియు విశ్రాంతి తీసుకోవడానికి చక్కటి ప్రాంతం కలదు. ఆకలి వేస్తే ఆలయం వెనుక హోటల్ కూడా ఉంటుంది. మరియు దాని వెనుక చిన్న పిల్లల కోసం ఆటల ఆదుకోవడం కోసం వివిధ పరికరాలు కలవు. మరియు ఇక్కడ చక్కటి గోశాల కూడా ఉన్నది. 


ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:30 నుంచి 12:30 

మధ్యాన్నం : 12:30 నుంచి 03:30 బ్రేక్ 

సాయంత్రం : 03:30 నుంచి 07:30 


#Lotus Temple #Chilkur Balaji road #Hyderabad Temples #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

KALIKA Matha Temple | Miyapur | Hyderabad | Hindu Temples Guide