Koheda Gutta Hanuman Temple | Koheda | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. కానీ ఫేమస్ ఐన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని కోహెడ గ్రామం లో కలదు. ఈ ప్రాంతాన్ని కోహెడ గుట్ట అని పిలుస్తారు.
ఈ ఆలయం లో స్వామి హనుమని దర్శించుకోవచ్చు. మొదట మనకి ఆలయ ధ్వజ స్తంభం కనిపిస్తుంది. తారువత లోపలికి వేలితే నేరుగా స్వామి వారిని దరించుకోవచ్చు. బయట వచ్చాక పక్కనే చిన్న శివ ఆలయం, నవగ్రహ ఆలయం, ధ్యాన మండపం కనిపిస్తుంది. మెడిటెషన్ , ధ్యానం , యోగా చేసే వారికి ఈ ప్రాంతం ఒక అద్భుతం. డ్రోన్ తీసుకొని వెళితే చాలా మంచి ఫోటోస్ మరియు వీడియోస్ తీసుకోవచ్చు.
పక్కనే 10 అడుగుల ధ్యాన ఆంజనేయ స్వామి ని దరసించుకోవచ్చు. ఈ ప్రాంతం ప్రత్యేకత ఇక్కడ ఉన్న ఓ ర్ ర్ వ్యూ పాయింట్. ఈ ప్రాంతన్ని చూడగని మనసుకి చాలా ప్రశాంతత లభిస్తుంది. ఈ గుట్ట మీద నుంచి ఉదయం సూర్యదయం , సాయంత్రం సూర్యస్తామయం చూడడం ఒక అద్భుతం. చిన్న పిల్లలతో రాకపోవడం మంచిది. ఎందుకనగా గుట్ట చాలా షార్ప్గ ఉండడం వల్ల చిన్న పిల్లలు నడవలేరు.
ఇంటి దగ్గరనే తిని వెళ్ళడం మంచిది. ఇక్కడ తినడానికి , తాగడానికి ఏమి లభించవు. ఎండాకాలం ఉదయం లేదా సాయంత్రం మాత్రమే వెళితే మంచిది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:30 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 06:30
#Koheda Gutta Hanuman Temple #Koheda Village #Hyderabad Temples #Hindu Teples Guide

Comments
Post a Comment