Irrum Manzil Pochamma Temple | Irrum Manzil | Khairthabad Road | Hyderabad | Hindu Temples Guide

 



ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 65 సం || చరిత్ర కలదు. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం కానీ చాలా శక్తివంతమైన ఆలయం.
ఈ దేవాలయం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వద్ద గల ఇర్రుమ్ మంజిల్ పిల్లర్ నం 1160 ఎదురుగా కలదు. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు పక్కనే ఈ ఆలయం కలదు. ఈ ఆలయానికి వాహన పార్కింగ్ లేదు.
ఇక్కడ అమ్మవారు శివ శక్తి సప్త దుర్గా దేవి రూపంలో దర్శనం ఇస్తారు. అనగా ఇక్కడ అమ్మవారు 7 రూపాలలో వివిధ అలయాలో మనకి దర్శనం ఇస్తారు. మరియు ఇక్కడ అమ్మవారికి ఎదురుగా అమ్మవారి వాహనం సింహం కలదు. మరియు పోచమ్మ అమ్మవారి ఆలయం కూడా ఉన్నది.
ప్రతి సం || ఈ ఆలయం లలో దసరా దీపావళి చాలా బాగా నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారికి ప్రతి సం || ఆషాడ మాసంలో బోనాల ఉత్సవం కూడా నిర్వహిస్తారు. ఆ సమయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.

ఆలయ దర్శన సమయం :

 
ఉదయం : 07:00 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:15 వరకు

 

#Irrum Manzil Pochamma Temple #Irrum Manzil #Khairthabad Road #Hyderabad Temples #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana