Hare Krishna Golden Temple | Banjara Hills | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా బాగా ఉంటుంది. దేవాలయం హైదరాబాద్ లోని బంజారా హీల్స్ లో కలదు. ఈ ఆలయం తెలంగాణ లోని మొదటి స్వర్ణ దేవాలయం. ఆలయం లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. 

ఇక్కడ ప్రారంభంలోనే గోశాల కలదు. తరువాత ధ్యాన ఆంజనేయ స్వామి ఆలయం కలదు. తదుపరి శ్రీ కృష్ణుడు ఆలయం కలదు. ఇక్కడ ప్రతి రోజు ఉదయం  మరియు సాయంత్రం భజనలు చాలా బాగా చేస్తారు. 

ఈ ఆలయం తరువాత మనకి శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకోవచ్చు. ఏకాదశి రోజున మరియు నూతన సం || రోజున రద్దీ అధికంగా ఉంటుంది. ఉదయం సమయంలో స్వామి వారికి అభిషేకం చేస్తరు. ఈ అంతరాలయం లోనే ప్రత్యేక స్థానంలో శ్రీ మహావిష్ణు యొక్క సాలిగ్రామంని చూడవచ్చు. 

తదుపరి శివాలయం దర్శించుకోవచ్చు. శివరాత్రి మరియు ప్రతి నెల మాస శివరాత్రి రోజున రద్దీ అధికంగా ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:30 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 08:00 


#Hare Krishna Golden Temple #Banjara Hills #Hyderabad Temples #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

KALIKA Matha Temple | Miyapur | Hyderabad | Hindu Temples Guide