Gurudwara Saheb Barambala | Kishan bagh | Attapur | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం హైదరాబాద్ లోని కిషన్ బాఘ్ వద్ద గల నౌ నెంబర్ రోడ్డు వద్ద కలదు. ఈ ఆలయం సింగ్ అనగా సిక్కు సోదారులకి చెందిన ఆలయం. ఈ ఆలయం చాలా పెద్దగా ఆలయం లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఉత్తర భారతదేశంలో గల గోల్డెన్ టెంపుల్ వలె ఈ ఆలయం లో కూడా నిత్య కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ వలె ఇక్కడ కూడా అన్న ప్రసాదం వితరణ , పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సం || గురుద్వారా లో వలే స్వామి జయంతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ నుంచి కొద్ది దూరంలోనే కాలభైరవ స్వామి ఆలయం , దుర్గా దేవి ఆలయం , గణపతి ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , గోశాల , మల్లన స్వామి ఆలయాలు కూడా కొద్ది దూరంలోనే ఉన్నాయి.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 04:30 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 03:30 బ్రేక్
సాయంత్రం : 03:30 నుంచి 08:30వరకు
#Gurudwara Saheb Barambala #Kishan bagh #Attapur #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment