Sri Vijaya Ganapathi Devalayam | Sri Subrahmanya swamy temple | Sainikpuri | Hyderabad | Hindu Temples Guide

 

ఈ ఆలయం శ్రీ శృంగేరి పీఠం ఆధీనంలో కలదు. ఇక్కడ శ్రీ సుబ్రమణ్య స్వామి బయట 35 ఫీట్ ఆ ఎత్తులో కలదు. ఈ ఆలయం హైదరాబాద్ లోని సైనికపూరి వద్ద కలదు. 

ఆలయంలో శ్రీ సుబ్రమణ్య స్వామి తో పాటుగా శ్రీ గణపతి ఆలయం , శివయ్య ఆలయం , దుర్గా దేవి , ఆలయాలు కలవు. వీటితో పాటుగా నవగ్రహ మండపం , హోమ గుండం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు కలవు. 

ఇక్కడ స్వామి వారికి పూజ జరిపించుకుంటే కుజ గ్రహం శాంతి పొందుతుంది అని భక్తుల విశ్వాసం. తమిళనాడు లో వలె స్వామి వారికి ఇక్కడ తొట్టెల సమర్పణ చేస్తారు. 

ఈ ఆలయం సికింద్రాబాద్ నుంచి 12 కి.మీ దూరంలోను , ECILకి 06కి. మీ దూరంలో కలదు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 11:30 నుంచి 06:30 బ్రేక్ 

సాయంత్రం : 06:30 నుంచి 08:15 వరకు 

#Sri Vijaya Ganapathi Devalayam #Sri Subrahmanya swamy temple #Sainikpuri #Hyderabad temples #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana