Sri Sri Kosagundla phanigiri lakshmi narasimha swami devasthanam | Chiatanyapuri | Hyderabad | Hindu Temples Guide




ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని 1700 సం || లో నిర్మించారు అని చరిత్ర. 1951 సం ||| లో ఈ అలయాన్ని పునఃనిర్మాణం చేశారు. మళ్ళీ 2005 లో ఈ అలయాన్ని పునఃనిర్మాణం చేశారు.ఇక్కడ స్వామి  వారు అంతరాలయం లో 5 ముఖ నాగదేవత తో కుడి ఉంటారు . 
ఈ ఆలయం ఒక గుట్ట మీద స్వామి వెలిశారు. దేవలయంలోకి   వెళ్ళగానే మొదట ఒక చిన్న గోశాల కనిపిస్తుంది. వాటిని చూస్తే ఇంకా కొన్ని మెట్లు ఎక్కితే  తారువాత గణపతి మండపం కనిపస్తునది, 
స్వామి  వారు కళ్యాణ మండపం నిర్మించారు. ఇక్కడ ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు గా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నది. ఇక్కడ శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం కూడా ఉన్నది, 
ఈ అలయని ఇప్పుడు శ్రీ యాదగిరీ గుట్ట   వాళ్ళు ఆధీనంలోకో తీసుకున్నారు పండుగ మరియు వైకుంఠ ఏకాదశి , ఆదివారం , నూతన సం || లో రద్దీ అధికంగా ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం : 
ఉదయం : 07:00 నుంచి 12:00 
మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్ 
సాయంత్రం : 04;30 నుంచి 08:00 వరకు 

#Sri Sri Kosagundla phanigiri lakshmi narasimha swami devasthanam #Chiatanyapuri #Hyderabad temples #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana