Sri Shyam Baba Temple | Kachiguda | Hyderabad | Hindu Temples Guide

 

ఈ ఆలయం కంచి కామకోటి పీఠం ఆధీనంలో ఉన్నది. ఈ దేవాలయం కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుంది. హైదరబాద్ లో తప్పకుండా చూడవలసిన ఆలయలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ కృష్ణ ఆలయం. 

శ్రీ కృష్ణ యొక్క మారియొక్క ప్రతిరూపమే ఈ శ్యామ్ బాబా. ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఆలయం మొదటి అంతస్తు లో ఉంటుంది. ఇక్కడ స్వామి వారికి జరిగే హారతి చూస్తే మనసుకు చాలా హాయిగా ఉంటుంది. 

ఈ ఆలయంలో శ్రీ కృష్ణుడు తో పాటుగా శ్రీ గణపతి ఆలయం , శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం, శివయ్య ఆలయం , దుర్గా దేవి ఆలయం , శ్రీ సీతరామ లక్ష్మణ ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ శ్రీ కృష్ణాష్టమి రోజు ,దసరా , దీపావళి రోజు రద్దీ అధికంగా ఉంటుంది. 

ఆలయ ప్రవేశానికి ఎటువంటి టిక్కెట్లు లేవు. మరియు ఆలయం ఎదురుగా గోశాల కూడా ఉన్నది. సాయంత్రం ఈ ఆలయం చూస్తే చాలా బాగా ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:15 వరకు 

#Sri Shyam baba temple #Kachiguda #Hyderabad Temples #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana