Sri Sai Baba Temple | Mehindipatnam | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం సుమారు 15 సం || కంటే ముందే ఈ ఆలయం కలదు. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ సాయి బాబా తో పాటు ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. 

ఈ ఆలయం రెండు అంతస్థులో ఉంటుంది. కింద దేవాలయం యొక్క హాల్ కలదు. మైన ప్రధాన దేవతల ఆలయాలు కాలవు. ఈ ఆలయం లో మొదట శ్రీ గణపతి ఆలయం తారువత లక్ష్మీ దేవి యొక్క ఆలయం , శివయ్య తండ్రి ఆలయం కలవు. గురు పూర్ణిమ రోజు , శివరాత్రి రోజు , దసరా పండుగ రోజు దీపావళి రోజు అధిక రద్దీ కలదు. 

ఈ ఆలయంకి చేరుకోవాలి అంటే మొదట హైదరాబాద్ లో గల మెహిందిపట్నం వద్ద కి చేరుకొని 300 లేదా 92 నెంబర్ గల బస్ ఎక్కితే పిల్లర్ నంబర్ 54 వద్ద ఎదురుగా ఈ దేవాలయం కలదు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 05:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు 

#Sri Sai Baba Temple #Mehindipatnam #Hyderabad Temples  #Hindu Temples Guide 


Comments