Sri Sai Baba Temple | Gudimalkapur | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం. బయటి నుంచి చూస్తే మీకు నూతనంగా కనిపిస్తుంది కానీ చాలా పురాతన ఆలయం. ఈ మధ్యే పునఃనిర్మాణం చేశారు. ఈ ఆలయం సుమారు రెండు ఎకరాలలో ఉంటుంది. కానీ కొని ఆక్రమణలకి గురి అయి కొంత స్థలం మాత్రమే మిగిలి ఉన్నది.
ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి సాయి బాబాగా కొలువై ఉన్న ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో సాయి బాబా తో పాటు గా శ్రీ త్రయంబకేశ్వరుడు , దుర్గా దేవి ఆలయం, దత్తాత్రేయ ఆలయం లు కూడా ఉన్నాయి. ఈ ఆలయం దసరా, దీపావళి, శివరాత్రి, దత్తాత్రేయ జయంతి, ఇతర పండుగ రోజులలో రద్దీ అధికంగా ఉంటుంది.
ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాద్ లోని మెహింది పట్నం బస్ డిపో వద్ద కి చేరుకొని అక్కడి నుంచి ఆటోలో లేదా నడుచుకుంటూ కూడా ఈ ఆలయం చేరుకోవచ్చు. ఈ బస్ డిపో నుంచే కెవడం 1 కి. మీ దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 05:00 నుంచి 11:30
మధ్యాన్నం : 12;00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు
#Sri Sai Baba Temple #Gudimalkapur #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment